తెలంగాణ పదో తరగతి పరీక్షల రుసుము చెల్లింపు తేదీలు 2019

తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి వార్షిక పరీక్షలకు హాజరయ్యేవారు అక్టోబరు 29 లోగా రుసుం చెల్లించాలని ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు తెలిపారు. 

తెలంగాణ పదో తరగతి పరీక్షల రుసుము చెల్లింపు తేదీలు 2019,పదో తరగతి పరీక్షల రుసుము చెల్లింపు గడువు,ఏపీ పదో తరగతి పరీక్షలు,టీఎస్ ఎస్ఎస్సి  ఎగ్జామ్ ఫీ డేట్స్

విద్యార్థులు వారు చదివే పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు రుసుం చెల్లించవచ్చని ఆయన పేర్కొన్నారు.
రూ.50 ఆలస్య రుసుంతో నవంబరు 12 వరకు,
రూ.200 ఆలస్య రుసుంతో నవంబరు 26, 
రూ.500 ఆలస్య రుసుంతో డిసెంబరు 10 వరకు చెల్లించవచ్చని తెలిపారు.

విద్యార్థులు రూ.125 మాత్రమే చెల్లించాలని, అంతకంటే అధికంగా వసూలు చేస్తే డీఈఓలకు ఫిర్యాదు చేయాలని సూచించారు.
వెబ్‌సైట్‌: http://bse.telangana.gov.in

Post a Comment

0 Comments

f