నవోదయ ఎంట్రన్స్ ఎగ్జామ్ పాటర్న్ 2019 (9వ తరగతి ప్రవేశాలు)

9th క్లాస్ నవోదయ ఎంట్రన్స్ ఎగ్జామ్ పాటర్న్ 2019: ఆధునిక విద్యాలయాలుగా పేరుగాంచిన జవహర్ నవోదయ విద్యాలయాల్లో తొమ్మిదో తరగతిలో గల ఖాళీ సీట్లలో ప్రవేశంకోసం నవోదయ విద్యాలయ సమితి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. నవోదయ విద్యాలయాల్లో బాల బాలికలకు వేర్వేరు హాస్టళ్లుఉంటాయి. వసతి, భోజనం, విద్య ఉచితంగానే లభిస్తుంది. అదేవిధంగా ప్రామాణికమైన విద్యకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోంది. ఇందులో భాగంగా జెఇఇలో ఇచ్చిన శిక్షణతో మంచి ఫలితాలు వచ్చాయి. ఇటీవలే 2600 మంది విద్యార్థులతో 69 కొత్త విద్యాలయాలను ప్రారంభించారు. (జెఇఇమెయిన్) 2018లో 81.4 శాతం అర్హత సాధించడం ఇందుకు నిదర్శనం. అదేవిధంగా నీట్-2018లో 84.5 శాతం మంది విద్యార్థుల ఆర్తత పొందారు.

నవోదయ ఎంట్రన్స్ ఎగ్జామ్ పాటర్న్ 2019 ,నవోదయ 9వ తరగతి ప్రవేశాలు,నవోదయ ఎంట్రన్స్ ఎగ్జామ్ డేట్ 2019,నవోదయ ప్రవేశ పరీక్ష విధానం 2019,నవోదయ ప్రవేశ పరీక్ష తేది


అర్హత: నవోదయ విద్యాలయం ఉన్న జిల్లాకు చెందిన ప్రభుత్వ/ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నవారై ఉండాలి.

పరీక్ష విధానం: పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. మొత్తం  100 ప్రశ్నలకు గానూ 100 మార్కులు ఉంటాయి. ఇంగ్లీష్ నుంచి 15 ప్రశ్నలు, హిందీ నుంచి 15, మాథ్స్  నుంచి 15, సైన్స్ నుంచి 35 ప్రశ్నలు అడుగుతారు.

పరీక్ష సమయం: రెండున్నర గంటలు ఉంటుంది.

ముఖ్య సమాచారం: 
ఆన్లైన్లో దరఖాస్తు ప్రక్రియ అక్టోబరు 15న ప్రారంభమైంది.
దరఖాస్తు సమర్పించడానికి చివరి తేదీ: 2018 నవంబరు 30
ఎంపిక పరీక్ష తేదీ: 2018 ఫిబ్రవరి 2

వెబ్ సైట్: నవోదయ వెబ్ సైట్: navodaya.gov.in

వెబ్ సైట్: NVS Admissions in 9th Class

నవోదయ ఎంట్రన్స్ ఎగ్జామ్ పాటర్న్ 2019, నవోదయ 9వ తరగతి ప్రవేశాలు, నవోదయ ఎంట్రన్స్ ఎగ్జామ్ డేట్ 2019, నవోదయ ప్రవేశ పరీక్ష విధానం 2019, నవోదయ ప్రవేశ పరీక్ష తేది.

Post a Comment

0 Comments

f