ఏపీ డీ.ఎడ్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ 2018 విడుదల (AP D.Ed 2nd Year Results)

ఏపీ డీ.ఎడ్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ 2018 విడుదల/ ఏపీ డీఎల్‌ఎడ్‌ సెకండియర్‌ పరీక్ష ఫలితాలు విడుదల:

ఏపీ డీ.ఎడ్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ 2018 విడుదల,ఏపీ డీఎల్‌ఎడ్‌ సెకండియర్‌ పరీక్ష ఫలితాలు విడుదల,ఏపీ  డిప్లొమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ (2016-18 బ్యాచ్‌) సెకండియర్‌ పరీక్ష ఫలితాలు

1. ఏపీ  డిప్లొమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ (2016-18 బ్యాచ్‌) సెకండియర్‌ పరీక్ష ఫలితాలు శనివారం విడుదలయ్యాయి.

2. గత నెల 11 నుంచి 18 వరకు ఈ పరీక్షలు జరిగాయి.

3. డీఎల్‌ఎడ్‌ (న్యూసిలబస్‌) పరీక్షలకు 63,666 మంది విద్యార్థులు పరీక్షలను రాయగా వీరిలో 61950 (97.30 శాతం) మంది పాసయ్యారు.

4. డీఎడ్‌ (పాత సిలబస్‌) పరీక్షలకు 276 మంది హాజరు కాగా 162 (58.69 శాతం) మంది పాసయ్యారు.

5. విద్యార్థుల డమ్మీ మార్కుల మెమోలు www.bseap.org వెబ్‌సైట్‌లో ఉంచినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్‌ ఎ.సుబ్బారెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

వెబ్‌సైట్‌: www.bseap.org
Results Link of DEd 2nd Year Exams

Post a Comment

0 Comments

f