బీఆర్‌ అంబేడ్కర్‌ ఓపెన్ యూనివర్సిటీ బీఈడీ అడ్మిషన్స్ కౌన్సెలింగ్‌ డేట్స్ 2018

బీఆర్‌ అంబేడ్కర్‌ బీఈడీ ఓపెన్ యూనివర్సిటీ  అడ్మిషన్స్ కౌన్సెలింగ్‌ డేట్స్ 2018, బీఆర్‌ అంబేడ్కర్‌ ఓపెన్ యూనివర్సిటీ బీఈడీ ప్రవేశాల కౌన్సెలింగ్‌ తేదీలు, 14 నుంచి అంబేడ్కర్‌ సార్వత్రిక బీఈడీ ప్రవేశాలు:   డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో 2018-19 సంవత్సరానికి బీఈడీ కోర్సు ప్రవేశాలను అక్టోబ‌రు 14వ తేదీ నుంచి ప్రారంభించనున్నట్లు అధ్యయన కేంద్రం సహాయసంచాలకులు ఒక ప్రకటనలో తెలిపారు.

బీఆర్‌ అంబేడ్కర్‌ బీఈడీ  అడ్మిషన్స్ కౌన్సెలింగ్‌ డేట్స్ 2018,బీఆర్‌ అంబేడ్కర్‌ బీఈడీ  అడ్మిషన్స్ కౌన్సెలింగ్‌ డేట్స్ 2018, బీఆర్‌ అంబేడ్కర్‌ ఓపెన్ యూనివర్సిటీ బీఈడీ ప్రవేశాల కౌన్సెలింగ్‌ తేదీలు, 14 నుంచి అంబేడ్కర్‌ సార్వత్రిక బీఈడీ ప్రవేశాలు

1. విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఈ కౌన్సెలింగ్‌ ఉంటుంది.
2. రెండు తెలుగు రాష్ట్రాల్లోని పది కేంద్రాలకు సంబంధించిన ప్రవేశాలు హైదరాబాద్‌లోనే నిర్వహిస్తారని పేర్కొన్నారు.
3. విశ్వవిద్యాలయం నిర్వహించిన ప్రవేశ పరీక్షలో ర్యాంకు సాధించిన అభ్యర్థులే ప్రవేశానికి అర్హులు.
4. అభ్యర్థులు తగిన ధ్రువపత్రాలు, రుసుము తీసుకొని హాజరు కావాలి.
5.  14 తేదీన ................
a. ఉదయం 9 గంటలకు భౌతికశాస్త్రం,
b. మధ్యాహ్నం 12 గంటలకు బయలాజికల్‌ సైన్స్,
15 తేదీన ................
a. ఉదయం 9 గంటలకు గణితం,
16 తేదీన ................
b. ఉదయం 9 గంటలకు సాంఘికశాస్త్రం కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఇతర వివరాలకు వెబ్‌సైట్‌లో సంప్రదించాలని సూచించారు.

Post a Comment

0 Comments

f