తెలంగాణ పాఠశాలలకు దసరా సెలవులు 09-10-2018 నుండి 21-10-2018 వరకు

తెలంగాణ పాఠశాలలకు దసరా సెలవులు: టీఎస్ స్కూల్స్ దసరా హాలిడేస్ - తెలంగాణ పాఠశాల అకడమిక్ క్యాలెండర్ ప్రకారం 2018 లో దసరా సెలవులు 09-10-2018 నుండి 21-10-2018 వరకు అనగా 13 రోజులు. స్కూల్ లాస్ట్ వర్కింగ్ డే (i.e 08-10-2018) మరియు
రీఓపెనింగ్ డే (22-10-2018) ఈ రెండు రోజులు తప్పకుండ హాజరు కావాలి.


పాఠశాల
చివరి పనిదినం (i.e 08-10-2018) మరియు
రీఓపెనింగ్ డే (i.e 22-10-2018) 
1. ఈ  రెండు రోజులు బడికి హాజరవ్వాలా? లేక
2. ఒకరోజు హాజరైతే సరిపోతుందా?,
3. హాజరుకాకపోతే సెలవులన్ని Other than CL గా పరిగణిస్తారా?
4. హాజరుకాని రోజులు మాత్రమే OCL పెట్టుకుంటే సరిపోతుందా?
అను సందేహం చాలామంది ఉపాధ్యాయుల మదిలో మెదులుతున్ను సందేహం.

చదవండిDasara Holidays/Terminal Holidays Prefix and Suffix Clarifications

వివరణ: Rc.No.10324/E4-2/69, తేది:07-11-1969 ప్రకారం టర్మ్ హాలిడేస్ 10 రోజులకు పైబడి 15 రోజులకు మించకుండా ఉన్న సందర్భంలో ప్రిఫిక్స్, సఫిక్స్ (Prefix, Suffix) చేసుకునుటకు అవకాశం లేదు. చివరి పనిదినం (08-10-2018) రీఓపెనింగ్ డే (22-10-2018) రెండు రోజులు పాఠశాలకు హాజరవ్వాలి. ఒకరోజు హాజరుకాకున్నా దసరా సెలవులన్ని Other than CL గా పరిగణించబడతాయి.

స్కూల్ లాస్ట్ వర్కింగ్ డే (పాఠశాల చివరి పనిదినం), రీఓపెనింగ్ డే (తిరిగి తెరిచే రోజు), Prefix Suffix అవకాశం, Other than CL, OCL

Post a Comment

0 Comments

f