బీసీ స్టడీసర్కిళ్లలో పంచాయతీ కార్యదర్శి ఉద్యోగార్థులకు ఉచిత శిక్షణ - TS BC Study Circle Free Coaching

బీసీ స్టడీసర్కిళ్లలో పంచాయతీ కార్యదర్శి ఉద్యోగార్థులకు ఉచిత శిక్షణ - TS BC Study Circle Panchayat Secretaries Free Coaching 2018: తెలంగాణ బీసీ స్టడీసర్కిళ్లలో ఉచిత శిక్షణ: పంచాయతీ కార్యదర్శి ఉద్యోగార్థులకు అవకాశం. తెలంగాణ రాష్ట్రంలోని బీసీ స్టడీసర్కిళ్లలో జూనియర్‌ పంచాయతీ కార్యదర్శి ఉద్యోగాలకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్‌ డైరెక్టర్‌ తెలిపారు.

బీసీ స్టడీసర్కిళ్లలో పంచాయతీ కార్యదర్శి ఉద్యోగార్థులకు ఉచిత శిక్షణ - ts bc study circle panchayat secretaries free coaching 2018,ts bc study circle free coaching for panchayat secretaries

అభ్యర్థులు ఈనెల 5 నుంచి 12 వరకు బీసీ స్టడీసర్కిల్‌ http://tsbcstudycircles.cgg.gov.in వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవాలలి.

చదవండిపంచాయతీ సెక్రటరీస్ రిక్రూట్మెంట్

దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల వార్షిక ఆదాయం 1.5 లక్షలు మరియు పట్టణ అభ్యర్థుల వార్షిక ఆదాయం 2 లక్షలుమించరాదని తెలియజేశారు.


ఎంపికైన అభ్యర్థులకు హైదరాబాద్‌, కరీంనగర్‌, మహబూబ్‌నగర్‌, వరంగల్‌, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, నల్గొండ, ఖమ్మం, సంగారెడ్డి, సిద్దిపేటలోని శిక్షణ కేంద్రాల్లో ఉచిత శిక్షణ అందిస్తామని పేర్కొన్నారు.

దరఖాస్తు తేదీ: సెప్టెంబర్ 12

దరఖాస్తు చేసుకొనే వెబ్‌సైట్‌: http://tsbcstudycircles.cgg.gov.in

Post a Comment

0 Comments

f