కేయూ దూరవిద్య డిగ్రీ, పీజీ ప్రవేశాలు - KU SDLCE Distance Degree, PG Admissions 2018

కేయూ దూరవిద్య డిగ్రీ, పీజీ ప్రవేశాలు - KU Distance Degree, PG Admissions 2018, KU SDLCE Degree, PG Admissions 2018: కాకతీయ విశ్వవిద్యాలయం (కేయూ) ఎస్‌డీఎల్‌సీఈ 2018-19 విద్యాసంవత్సరానికి గాను డిగ్రీ (యూజీ), పీజీకోర్సుల్లో ప్రవేశానికి ప్రకటన విడుదల చేసింది.

కేయూ దూరవిద్య డిగ్రీ, పీజీ ప్రవేశాలు,కేయూ ఎస్‌డీఎల్‌సీఈ డిగ్రీ, పీజీ ప్రవేశాలు,ku distance degree, pg admissions 2018,ku sdlce admissions in kakatiya university,ku sdlce degree,pg admissions 2018
కేయూ దూరవిద్య డిగ్రీ, పీజీ ప్రవేశాలు

కేయూ దూరవిద్య డిగ్రీ / గ్రాడ్యుయేట్ కోర్సులు:
బీఏ, బీకాం జనరల్, బీకాం కంప్యూటర్స్, బ్యాచిలర్ ఆఫ్ జర్నలిజం, బీఎల్‌ఐఎస్సీ, బీబీఏ, బీఎస్సీ (మ్యాథ్స్, స్టాటిస్టిక్స్, కంప్యూటర్ సైన్స్)

కాలవ్యవధి: మూడేండ్లు

కేయూ దూరవిద్య పీజీ / పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సులు:
ఎంఏ (పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఎకనామిక్స్, హిందీ, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, ఇంగ్లిష్, తెలుగు, సంస్కృతం, సోషియాలజీ, జర్నలిజం, హెచ్‌ఆర్‌ఎం, రూరల్ డెవలప్‌మెంట్) ఎంకాం, ఎంఎస్‌డబ్ల్యూ, ఎంటీఎం, ఎమ్మెస్సీ సైకాలజీ, ఎమ్మెస్సీ (మ్యాథమెటిక్స్)కాలవ్యవధి: రెండేండ్లు

అప్లికేషన్ ఫీజు:
డిగ్రీ /యూజీ రూ. 200/-, 
పీజీ రూ. 250/-

దరఖాస్తులకు చివరితేదీ: సెప్టెంబర్ 27

కేయూ దూరవిద్య వెబ్‌సైట్: www.sdlceku.co.in


KU Distance Degree, PG Admissions 2018, KU SDLCE Admissions in Kakatiya University, KU SDLCE Degree, PG Admissions 2018, కేయూ దూరవిద్య డిగ్రీ, పీజీ ప్రవేశాలు, కేయూ ఎస్‌డీఎల్‌సీఈ డిగ్రీ, పీజీ ప్రవేశాలు

Post a Comment

0 Comments

f