కేయూ ఎస్‌డీఎల్‌సీఈ దూర విద్య అర్హత ప్రవేశ పరీక్ష 2018

కేయూ ఎస్‌డీఎల్‌సీఈ డిస్టెన్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2018: 16న కేయూ ఎస్‌డీఎల్‌సీఈ దూర విద్య అర్హత ప్రవేశ పరీక్ష, కాకతీయ విశ్వవిద్యాలయం ఎస్‌డీఎల్‌సీఈ దూర విద్య అర్హత ప్రవేశ పరీక్ష. ప్రభుత్వ జూనియర్‌ కళాశాల(బాలురు)లోని కాకతీయ విశ్వవిద్యాలయం ఎస్‌డీఎల్‌సీఈ దూర విద్య బీఏ/బీకాం కోర్సుల్లో చేరాలనుకునే వారికి సెప్టెంబ‌రు 16న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నారు. ఎటువంటి విద్యార్హతలు లేకున్నా 2018 ఆగస్టు 30 నాటికి 18 సంవత్సరాలు నిండి, 2018-19 విద్యా సంవత్సరంలో ఈ కోర్సులు చేయాలనుకునే వారు సెప్టెంబ‌రు 10 వరకు దరఖాస్తులు సమర్పించుకోవాలలి.దరఖాస్తులు సమర్పించు చివరి తేదీ : సెప్టెంబ‌రు 10 వరకు
సెప్టెంబ‌రు 16న ప్రవేశ పరీక్ష

2015 నుంచి 2017 వరకు గతంలో నిర్వహించిన అర్హత పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారు, ఇంటర్మీడియెట్, తత్సమాన కోర్సు పూర్తి చేసిన వారు మళ్లీ ఎలాంటి అర్హత పరీక్ష లేకుండా ఈ కోర్సుల్లో ప్రవేశం పొందవచ్చన్నారు. ప్రవేశాలకు చివరి తేదీ సెప్టెంబ‌రు 27 వరకు ఉందన్నారు. పూర్తి వివరాలకు వెబ్సైటుని సంప్రదించాలని సూచించారు.

చదవండి : కేయూ ఎస్‌డీఎల్‌సీఈ దూర విద్య ప్రవేశాలు

కాకతీయ విశ్వవిద్యాలయం ఎస్‌డీఎల్‌సీఈ దూర విద్య బీఏ/బీకాం కోర్సుల్లో చేరాలనుకునే వారికి సెప్టెంబ‌రు 16న ప్రవేశ పరీక్ష నిర్వహిస్రుస్తారు. ఎటువంటి విద్యార్హతలు లేకున్నా 2018 ఆగస్టు 30 నాటికి 18 సంవత్సరాలు నిండి, 2018-19 విద్యా సంవత్సరంలో ఈ కోర్సులు చేయాలనుకునే వారు సెప్టెంబ‌రు 10 వరకు దరఖాస్తులు సమర్పించుకోవాలి.

కేయూ ఎస్‌డీఎల్‌సీఈ వెబ్సైటు : http://www.sdlceku.co.in/

Post a Comment

0 Comments

f