తెలంగాణ జాతీయ ప్రతిభాన్వేషణ పరీక్షకు దరఖాస్తులు 2018 - TS NTSE

తెలంగాణ జాతీయ ప్రతిభాన్వేషణ పరీక్షకు దరఖాస్తులు: ఈ ఏడాది నవంబరు 4న జరగనున్న నేషనల్‌ టాలెంట్‌ సెర్చ్‌ పరీక్ష మొదటి స్థాయి పరీక్షకు పదో తరగతి చదువుతున్న విద్యార్థుల నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులను ప్రభుత్వ పరీక్షల సంచాలకుల కార్యాలయ వెబ్‌సైట్‌ నుంచి ఆహ్వానిస్తున్నారు.

తెలంగాణ జాతీయ ప్రతిభాన్వేషణ పరీక్షకు దరఖాస్తులు 2018,ts ntse 2018,telangana state level national talent search examination,stage 1 state level ts ntse exam 2018

పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రింటెడ్‌, ఆన్‌లైన్‌ దరఖాస్తులతో పాటు పాఠశాల గుర్తింపు కాపీ, ఫీజు చలానా, విద్యార్థి కులం, పీహెచ్‌సీ నకలును గెజిటెడ్‌ అధికారి చేత అటెస్టెడ్‌ చేయించి సెప్టెంబరు1లోగా జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో అందజేయాలి.


తెలంగాణ రాష్ట్రంలోని అన్ని గుర్తింపు పొందిన విద్యాసంస్థలు, కేంద్రీయ విద్యాలయాలు, సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈల నుంచి గుర్తింపు పొందిన విద్యాలయాల్లో చదువుతున్న విద్యార్థులందరూ ఈ పరీక్ష రాయటానికి అర్హులు.

పరీక్ష రుసుము రూ.100 చలానా రూపంలో మాత్రమే తీసుకోవాలి. డిమాండ్‌ డ్రాఫ్ట్‌లు అంగీకరించరు.

ఇతర వివరాలకు జిల్లా విద్యాశాఖా కార్యాలయంలో సంప్రదించాలి. 
నేషనల్ టాలెంట్ సర్చ్ పరీక్ష ఫీజు గడువు: సెప్టెంబర్ 14
నేషనల్ టాలెంట్ సర్చ్ పరీక్ష తేదీ: నవంబర్ 4

మరిన్ని వివరాలకు ఈ క్రింద ఇవ్వబడిన లింక్ ని ఓపెన్ చేయగలరు.

లింక్: TS NTSE

తెలంగాణ ఎన్‌టీఎస్‌ఈ ఎగ్జామ్ 2018. తెలంగాణ నేషనల్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామినేషన్.
తెలంగాణ ఎన్‌టీఎస్‌ఈ పరీక్ష 2018. జాతీయ ప్రతిభా అన్వేషణ పరీక్ష 2018. TS NTSE Exam 2018. Telangana National Talent Search Examination 2018. 10 తరగతి విద్యార్థులు

Post a Comment

0 Comments

f