టిఎస్ నేషనల్‌ టాలెంట్‌ సెర్చ్‌ పరీక్షకు దరఖాస్తు - TS NTSE Exam Date 2018

నేషనల్‌ టాలెంట్‌ సెర్చ్‌ పరీక్షకు దరఖాస్తు గడువు ఈ నెల 29: వచ్చే నవంబరులో జరిగే నేషనల్‌ టాలెంట్‌ సెర్చ్‌ పరీక్షకు ఆసక్తి ఉన్న 10వ తరగతి విద్యార్థులు ఆన్‌లైన్‌లో ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వ పరీక్షల విభాగం కోరుచున్నది. జిల్లాలోని అన్ని గుర్తింపు పొందిన విద్యా సంస్థలు, కేంద్రీయ విద్యాలయాలు, సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ నుంచి గుర్తింపు పొందిన విద్యాలయాలల్లో చదువుకుంటున్న విద్యార్థులు ఈ పరీక్ష రాసేందుకు అర్హులు. పరీక్ష రుసుం ప్రతి విద్యార్థికి రూ.100 చొప్పున చలానా రూపంలో మాత్రమే చెల్లించాలి. డిమాండ్‌ డ్రాఫ్ట్‌లు అంగీకరించరు.

తెలంగాణ నేషనల్‌ టాలెంట్‌ సెర్చ్‌ పరీక్షకు దరఖాస్తులు 2018,ts ntse 2018,telangana state level national talent search examination,stage 1 state level ts ntse exam 2018

దరఖాస్తులను ఆన్‌లైన్‌లో రిజిస్టర్‌ చేసే సమయంలో పరీక్ష రుసుం వివరాలు పొందుపర్చాల్సి ఉంటుంది , అందువల్ల ముందుగానే ఏదేనీ ట్రెజరీ ద్వారా చలానా చెల్లించాలి. చలానా చెల్లించేందుకు చివరి తేదీ ఆగస్టు 28 అని, ఆన్‌లైన్‌ దరఖాస్తు రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ ఈనెల 29 అని వివరించారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు రిజిస్టర్‌ చేసే సమయంలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగ విద్యార్థులు కుల ధ్రువపత్రంతో పాటు, నాన్‌ క్రిమీలేయర్‌ ధ్రువపత్రం కూడా పొందుపర్చాలని తెలిపారు. పరీక్ష విధానం, ఇతర సమాచారాన్ని కార్యాలయ వెబ్‌సైట్‌ నుంచి పొందాలని సూచించారు.


NTSE తెలంగాణ పరీక్ష తేదీ: నవంబర్ 4


ఆసక్తి గల విద్యార్థులు ఈ నెల 28 లోపు ఏదైన ట్రెజరరీ బ్రాంచ్ ద్వారా రూ.100 చలాన్ చెల్లించాలి. అదే విధంగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, వికలాంగ విద్యార్థులు తమ తమ కుల, ఆదాయ, విద్యార్హత, ఆరోగ్య ధ్రువ పత్రాలు, ఓబీసీ విద్యార్థులు కుల ధ్రువీకరణ సర్టిఫికెట్లు, నాన్ క్రిమిలేయర్ ప్రతాలతో ఈ నెల 29 వ తేదీ లోపు bse.telangana.gov.in అనే వెబ్‌సైట్ నందు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

NTSE తెలంగాణ దరఖాస్తు గడువు September 14

అదే విధంగా 30వ తేదీన ప్రధానోపాధ్యాయులు ముద్రిత దరఖాస్తులు, నామినల్ రోల్స్, కుల, ఆదాయ పత్రాలను నకళ్ళను ధ్రువీకరించాలని ప్రకటనలో సూచించారు. మరిన్ని వివరాల కోసం  ఈ TS NTSE Link ను ఓపెన్ చేయగలరు.

నేషనల్ టాలెంట్ సర్చ్ పరీక్ష ఫీజు గడువు: సెప్టెంబర్ 14
నేషనల్ టాలెంట్ సర్చ్ పరీక్ష తేదీ: నవంబర్ 4


ముఖ్యమైన తేదీలు..
దరఖాస్తులు: ప్రారంభమైనవి
1. ఫీజు చెల్లించడానికి చివరితేదీ (చలానా): సెప్టెంబర్ 14
2. ఆన్‌లైన్‌లో దరఖాస్తుకు చివరితేదీ: సెప్టెంబర్ 14
3. NTSE తెలంగాణ పరీక్ష తేదీ: నవంబర్ 4
4. ఫలితాలు విడుదలయ్యే తేదీ: 2019, జనవరి చివరి వారంలో.
5. NTSE 2019, స్టేజ్ 2 - 2019, మే 12

వెబ్సైటు అడ్రస్ : http://bse.telangana.gov.in/NTSE.aspx

నేషనల్ టాలెంట్ సెర్చ్ (ఎన్‌టీఎస్‌ఈ), నేషనల్‌ టాలెంట్‌ సెర్చ్‌ పరీక్ష, తెలంగాణ ఎన్‌టీఎస్‌ఈ ఎగ్జామ్ 2018. తెలంగాణ నేషనల్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామినేషన్, తెలంగాణ ఎన్‌టీఎస్‌ఈ పరీక్ష 2018. జాతీయ ప్రతిభా అన్వేషణ పరీక్ష 2018. TS NTSE Exam 2018. Telangana National Talent Search Examination 2018. 10వ తరగతి విద్యార్థులు 

Post a Comment

0 Comments

f