టీఎస్ ఎన్‌ఎంఎంఎస్ పరీక్ష - TS NMMS Exam 2018

టీఎస్ ఎన్‌ఎంఎంఎస్ పరీక్ష - TS NMMS Exam 2018: ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థుల కోసం నిర్వహించే స్టేట్ లెవల్ నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ (ఎన్‌ఎంఎంఎస్) పరీక్ష నోటిఫికేషన్‌ను తెలంగాణ ప్రభుత్వ పరీక్షల సంచాలకుల కార్యాలయం విడుదలచేసింది.


తెలంగాణ  ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి  చదివే విద్యార్ధులకి చక్కని అవకాశం, కేంద్రప్రభుత్వం  నిర్వహించే NMMS పరీక్షలలో  ఉత్తీర్ణులైన విద్యార్ధులకి ప్రతీ సంత్సరం  12000/- రూ.పొందే  సదవకాశం.

TS NMMS Exam 2018: National Means-cum-Merit Scholarship Scheme Examination

దరఖాస్తు చేసుకోవడానికి చివరి  తేదీ : 14-09-2018

పరిక్ష తేదీ : 04-11-2018

వెబ్  సైట్  http://bsetelanganagovin

పూర్తి  వివరాలు మీ దగ్గరలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో  ప్రధాన ఉపాధ్యాయులని కలవండి .

ఇ మెస్సేజిని మీకు తెలిసిన  విద్యార్ధులకి తెలియ పరిచి పేద  విద్యార్ధులకి మీ వంతు  సహాయం చేయండి.....

టీఎస్ ఎన్‌ఎంఎంఎస్ అర్హత: రాష్ట్రంలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, మున్సిపల్, ఎయిడెడ్, తదితర పాఠశాలల్లో 2017-18 విద్యాసంవత్సరంలో ఏడోతరగతిలో కనీసం 55 శాతం (ఎస్సీ/ఎస్టీలు 50 శాతం) మార్కులతో ఉత్తీర్ణత పొంది ఎనిమిదో తరగతి చదువుతూ తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ. 1,50,000/-లోపుగల విద్యార్థులు అర్హులు.

టీఎస్ ఎన్‌ఎంఎంఎస్ పరీక్ష ఫీజు:
జనరల్, బీసీ విద్యార్థులకు రూ. 100/- , ఎస్సీ/ఎస్టీ, పీహెచ్‌సీ విద్యార్థులకు రూ. 50/-


మరిన్ని వివరాలకై : TS NMMS Exam 2018


టీఎస్ ఎన్‌ఎంఎంఎస్ దరఖాస్తు:
 ఆన్‌లైన్‌లో....  పూర్తి వివరాల కోసం జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలోగానీ లేదా పరీక్షల సంచాలకుల కార్యాలయంలో సంప్రదించవచ్చు.

టీఎస్ ఎన్‌ఎంఎంఎస్ దరఖాస్తుకు చివరితేదీ: సెప్టెంబర్ 14

టీఎస్ ఎన్‌ఎంఎంఎస్ పరీక్షతేదీ: నవంబర్ 4

టీఎస్ ఎన్‌ఎంఎంఎస్ వెబ్‌సైట్: http://bse.telangana.gov.in లేదా http://bse.telangana.gov.in/NMMS.aspx

Post a Comment

0 Comments

f