తెలంగాణ విదేశీ విద్యానిధికి దరఖాస్తులు - TS Overseas Scholarships to BC Students 2018

తెలంగాణ విదేశీ విద్యానిధికి దరఖాస్తులు ఆహ్వానం: TS Mahatma jyotiba phule BC Overseas scholarships 2018,  TS Overseas Vidya Nidhi: తెలంగాణ రాష్ట్రము లోని అర్హులైన బీసీ విద్యార్థులు విదేశీ విద్యానిధి పథకానికి దరఖాస్తు చేసుకోవాలని వెనకబడిన తరగతుల అభివృద్ధి అధికారి ఒక ప్రకటనలో తెలిపారు. 2018-19 సంవత్సరానికి అర్హులైన విద్యార్థులు ఆగస్టు 31లోగా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. తెలంగాణ ఈపాస్ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయవచ్చన్నారు.

mjp overseas scholarship for bc students,తెలంగాణ విదేశీ విద్యానిధి,విదేశీ విద్యానిధి పథకం,ts mahatma jyotiba phule bc overseas scholarships 2018, ts overseas vidya nidhi to bc students 2018

అభ్యర్థుల వయస్సు 35 ఏళ్లు దాటకుండా ఉండి కుటుంబ వార్షికాదాయం గ్రామీణ ప్రాంతాల వారికి రూ.5 లక్షలు, పట్టణ ప్రాంతాల వారికి రూ.5 లక్షలు మించకుండా ఉండాలన్నారు.

వయసు:
వయసు జులై 2018నాటికి 35 ఏళ్లు నిండి ఉండాలి.

ఉపకార వేతనం:
i. ఈపథకం కింద రూ.20లక్షలు రెండు విడతలుగా ఉపకార వేతనం,
ii. ఒక వైపు రవాణా భత్యం మంజూరు చేస్తుంది.

అర్హత:
అ. డిగ్రీ(ఇంజనీరింగ్)లో 60శాతం మార్కులు ఉండి పోస్టు గ్రాడ్యుయేషన్ చేసేందుకు, పీజీలో 60శాతం మార్కులు వచ్చి పీహెచ్‌డీ చేయాలనుకునే వారు మాత్రమే అర్హులు.

ఆ. ఈపథకం ద్వారా లబ్ది పొందగోరే విద్యార్థులు జనవరి 2018నుంచి జులై 2018 వరకు ఎంపిక చేసిన విదేశీ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశం పొందే విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.

ఆదాయ పరిమితి:
ఆదాయ పరిమితి రూ.5 లక్షలు ఉండాలి.

దరఖాస్తు చివరితేది : ఆగస్టు 31

MJP Overseas Scholarship for BC Students, తెలంగాణ విదేశీ విద్యానిధి, విదేశీ విద్యానిధి పథకం, TS Mahatma jyotiba phule BC Overseas scholarships 2018, TS Overseas Vidya Nidhi to BC Students 2018

మరిన్ని వివరాలకై:
TS Overseas Scholarships to SC, ST Students 2018

Overseas Scholarships BC Students:
Overseas Vidya Nidhi / Overseas Scholarships /Financial Assistance to BC Students for Foreign Studies (Study Abroad) i.e., Foreign PG Courses and Doctoral Courses under Overseas Scholarship Scheme/ Foreign Education Scheme (Overseas Study Scheme)

#OverseasScholarships:
MJP Overseas Scholarship for BC Students 2018, TS Mahatma jyotiba phule BC Overseas scholarships 2018, TS Overseas Vidya Nidhi to BC Students 2018, TS Overseas scholarships to BC Students 2018, Telangana Scholarships for Study Abroad to BC Students 2018, TS Overseas Study Scheme to BC Students 2018, TS Foreign Education Scheme to BC Students 2018, Telangana Scholarships for Foreign Studies to BC Students 2018, Financial Assistance to BC Students for Foreign PG Courses and Doctoral Courses


Overseas Scholarship Link:
https://telanganaepass.cgg.gov.in/OverseasLinks.jsp
For More Details : TS Overseas Scholarships

Post a Comment

0 Comments

f