తెలంగాణ అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యా నిధి - TS Overseas Scholarships to SC, ST Students 2018

తెలంగాణ అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధి - TS Overseas Scholarships to SC, ST Students 2018: సంపన్నులకే సాధ్యమయ్యే విదేశీ చదువు సామాన్యుడి చెంతకు చేరింది. తెలంగాణ ప్రభుత్వం తలపెట్టిన అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యా నిధి (ఏఓవీఎన్) పథకంతో వందలాది దళిత, గిరిజన  ప్రతిభావంతులు విదేశాల్లో పట్టభద్రులవుతున్నారు. అక్కడున్న బహుళజాతీయ సంస్థల్లో ఉన్నత కొలువులు సంపాదించి తోటివారికి మార్గదర్శకులవుతున్నారు. తెలంగాణ అభ్యర్థులు అమెరికా, కెనడా, జర్మనీ, ఫ్రాన్‌‌స, జపాన్, న్యూజిలాండ్, సింగపూర్, ఆస్ట్రేలియా, దక్షిణ కొరియాలో ఉన్నత చదువులు పూర్తి చేసి ఉన్నత ఉద్యోగాలలో స్థిరపడుతున్నారు. ఎస్సీ, ఎస్టీ  అభివృద్ధి శాఖ ద్వారా అమలవుతున్న అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకంతో లబ్ధిపొందుతున్నారు. దాదాపు చాలా మంది అభ్యర్థులు కోర్సు పూర్తి చేసి బహుళజాతి సంస్థల్లో ఉన్నత ఉద్యోగాలు చేస్తున్నారు.

తెలంగాణ అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యా నిధి, ts overseas scholarships to sc, st students 2018,తెలంగాణ విదేశీ విద్యానిధి పథకం, అంబేద్కర్‌ ఓవర్‌సీస్‌ విద్యానిధి పథకం,అంబేద్కర్‌ ఓవర్‌సీస్‌ స్కాలర్షిప్స్, విదేశీ విద్యాపథకం

అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యా నిధి (ఏఓవీఎన్) పథకం: విదేశీ విద్యకు 2013-14 విద్యా సంవత్సరంలో అమల్లోకి వచ్చిన ఏఓవీఎన్ కింద తెలంగాణ ప్రభుత్వం రూ.20 లక్షల ఆర్థిక సాయం ఇస్తున్నారు . దీంతో పదుల సంఖ్యలో విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు.

తాజాగా ఎస్సీ, బీసీ, ఈబీసీలకు వేర్వేరు పేర్లతో విదేశీ విద్యానిధి పథకాన్ని అమలు చేస్తున్నారు.

అవి ..
Overseas Scholarships SC, ST, BC, MW Students:
Overseas Vidya Nidhi / Overseas Scholarships /Financial Assistance to SC, ST, BC, MW Students for Foreign Studies (Study Abroad) i.e., Foreign PG Courses and Doctoral Courses under Overseas Scholarship Scheme/ Foreign Education Scheme (Overseas Study Scheme)

Telangana Overseas Scholarship Schemes such as
i. Ambedkar Overseas Vidya Nidhi Scheme for SC & ST Students
ii. Overseas Study Scheme for MW Students
iii. Mahatma Jyothiba Phule BC Overseas Vidya Nidhi Schemes for BC Students.

అపరిమిత సంఖ్యలో ఎంపిక: ఏఓవీఎన్ పథకానికి ప్రస్తుతం ఎలాంటి సీలింగ్ లేదు. అర్హులు ఎంత మంది ఉన్నా వారికి ఆర్థిక సాయంఅందిస్తున్నారు. యూనివర్సిటీ ప్రవేశాలు, ఫీజుల ఆధారంగా ఒక్కో లబ్ధిదారుకు గరిష్టంగా రూ.20 లక్షల ఆర్థిక సాయం ఇస్తున్నారు. అర్హత సాధించిన అనంతరం యూనివర్సిటీలో ప్రవేశం తీసుకున్నట్లు అడ్మిట్ కార్డును ఆన్‌లైన్లో అప్‌డేట్ చేసిన వెంటనే రెండు వాయిదాల్లో ఫీజులు చెల్లిస్తున్నారు. వందశాతంపారదర్శకంగా నిర్వహిస్తున్నారు.

దరఖాస్తు ప్రక్రియంతా పారదర్శకంగా జరుగుతున్నది 


ఉత్తమమైన పథకం:  ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యానిధి పథకం ఎస్సీలకు వరమే. ఈ పథకం కింద రూ.20 లక్షల ఆర్థిక సాయం అందుతుంది. వీసా ఖర్చు, యూనివర్సిటీలో ప్రవేశం, ట్యూషన్ ఫీజు, ఫ్లైట్ చార్జీలు సైతం ఈ నిధుల నుంచే అభ్యర్థులు వినియోగించుకుంటున్నారు . ప్రతిభగల విద్యార్థుల నైపుణ్యాభివృద్ధికి ఈ పథకం ఉత్తమమైనది.


విదేశీ విద్యాపథకానికి దరఖాస్తులకు ఆహ్వానం:
(Ambedkar Overseas Vidya Nidhi for SC,ST Students / Chief Minister's Overseas Scholarship Scheme for Minorities / Mahatma Jyothiba Phule BC Overseas Vidya Nidhi for BC Students)
అభ్యర్థుల వయస్సు 35 ఏళ్లు దాటకుండా ఉండి కుటుంబ వార్షికాదాయం గ్రామీణ ప్రాంతాల వారికి రూ.5 లక్షలు, పట్టణ ప్రాంతాల వారికి రూ.5 లక్షలు మించకుండా ఉండాలి.
a. సీఎం ఓవర్‌సీస్‌ స్కాలర్షిప్స్: తెలంగాణ రాష్ట్ర మైనార్టీ సంక్షేమశాఖ ద్వారా విదేశాల్లో ఉన్నత విద్యనభ్యసించగోరే పేద మైనార్టీ (ముస్లిం, క్రిస్టియన్, సిక్కు, జైన్, పా ర్శీలు) విద్యార్థులు సీఎం ఓవర్సీస్ స్కాలర్‌షిప్ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు.

b. అంబేడ్కర్ ఓవర్‌సీస్‌ స్కాలర్షిప్స్: తెలంగాణ రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి శాఖ ద్వారా విదేశాల్లో ఉన్నత విద్యనభ్యసించగోరే పేద  ఎస్సీ విద్యార్థులు  అంబేడ్కర్ఓ వర్సీస్ స్కాలర్‌షిప్ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు.

c. అంబేడ్కర్  ఓవర్‌సీస్‌ స్కాలర్షిప్స్: తెలంగాణ రాష్ట్ర ఎస్టీ  అభివృద్ధి శాఖ ద్వారా విదేశాల్లో ఉన్నత విద్యనభ్యసించగోరే పేద ఎస్టీ  విద్యార్థులు సీఎం ఓవర్సీస్ స్కాలర్‌షిప్ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు.

d. మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ ఓవర్సీస్ స్కాలర్షిప్స్: తెలంగాణ రాష్ట్ర వెనకబడిన తరగతుల బిసి అభివృద్ధి శాఖ ద్వారా విదేశాల్లో ఉన్నత విద్యనభ్యసించగోరే పేద బిసి విద్యార్థులు మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ ఓవర్సీస్ స్కాలర్‌షిప్ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు.

వయసు:
వయసు జులై 2018నాటికి 35 ఏళ్లు నిండి ఉండాలి.

ఉపకార వేతనం:
i. ఈపథకం కింద రూ.20లక్షలు రెండు విడతలుగా ఉపకార వేతనం,
ii. ఒక వైపు రవాణా భత్యం మంజూరు చేస్తుంది.

అర్హత:
అ. డిగ్రీ(ఇంజనీరింగ్)లో 60శాతం మార్కులు ఉండి పోస్టు గ్రాడ్యుయేషన్ చేసేందుకు, పీజీలో 60శాతం మార్కులు వచ్చి పీహెచ్‌డీ చేయాలనుకునే వారు మాత్రమే అర్హులు.

ఆ. ఈపథకం ద్వారా లబ్ది పొందగోరే విద్యార్థులు జనవరి 2018నుంచి జులై 2018 వరకు ఎంపిక చేసిన విదేశీ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశం పొందే విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.

ఆదాయ పరిమితి:
ఆదాయ పరిమితి రూ.5 లక్షలు ఉండాలి.

దరఖాస్తు చివరితేది : ఆగస్టు 31 (For STs and BCs)

దరఖాస్తు విధానం : అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా సంబంధిత వెబ్‌సైట్ అడ్రస్‌కు దరఖాస్తు చేసుకోవాలి.

మరిన్ని వివరాలకై:
TS Overseas Scholarships to BC Students 2018

తెలంగాణ విదేశీ విద్యానిధి పథకంఅంబేద్కర్‌ ఓవర్‌సీస్‌ విద్యానిధి పథకం, అంబేద్కర్‌ ఓవర్‌సీస్‌ స్కాలర్షిప్స్, విదేశీ విద్యాపథకం, సీఎం ఓవర్‌సీస్‌ స్కాలర్షిప్స్ , మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ ఓవర్సీస్ స్కాలర్షిప్స్

SC, ST Students: Telangana Ambedkar Overseas to SC, ST students 2018, TS  Ambedkar SC, ST Overseas scholarships 2018, TS Ambedkar Overseas Vidya Nidhi to SC, ST Students 2018, TS Ambedkar Overseas scholarships to SC, ST Students 2018, Telangana Scholarships for Study Abroad to SC, ST Students 2018, TS Overseas Study Scheme to SC, ST Students 2018, TS Foreign Education Scheme to to SC, ST Students 2018, Telangana Scholarships for Foreign Studies to SC, ST Students 2018, Financial Assistance to SCs, STs for Foreign PG Courses and Doctoral Courses

TS Overseas Scholarships Link:
https://telanganaepass.cgg.gov.in/OverseasLinks.jsp
For More Details : TS Overseas Scholarships

Post a Comment

0 Comments

f