తెలంగాణ ఓపెన్‌ స్కూలు పది, ఇంటర్‌ ప్రవేశాలకు దరఖాస్తులు 2018 - TOSS Admissions

తెలంగాణ ఓపెన్‌ స్కూలు పది, ఇంటర్‌ ప్రవేశాలకు దరఖాస్తులు 2018: సెప్టెంబర్ 30 వరకు దరఖాస్తులకు గడువు. తెలంగాణ రాష్ట్రంలోని ఓపెన్ స్కూల్ సొసైటీ 2018-19 విద్యాసంవత్సరంలో ప్రవేశాలకోసం ఈ నెల 21న నోటిఫికేషన్ జారీచేయనున్నది. ఈ మేరకు ఆ సొసైటీ డైరెక్టర్ ఎస్ వెంకటేశ్వరశర్మ శనివారం షెడ్యూల్ జారీచేశారు. 21 నుంచి సెప్టెంబర్ 30 వరకు ప్రాస్పెక్టస్ పంపిణీ చేస్తారు. దరఖాస్తులకు ఈ నెల 21 నుంచి సెప్టెంబర్ 18 వరకు గడువు విధించారు. ఆలస్యరుసుంతో సెప్టెంబర్ 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

తెలంగాణ ఓపెన్‌ స్కూలు పది, ఇంటర్‌ ప్రవేశాలకు దరఖాస్తులు 2018,ts open schools ssc inter admissions 2018,toss inter ssc admissions,toss distance courses

తెలంగాణ ఓపెన్ స్కూల్ ప్రవేశాల షెడ్యూల్ :  2018-19 విద్యా సంవత్సరానికి సంబంధించి తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ద్వారా పదోతరగతి, ఇంటర్మీడియట్ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఆగస్టు 21న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, సెప్టెంబర్ 18 వరకు మీసేవా ద్వారా ఫీజు చెల్లించి ఆన్‌లైన్ పద్ధతిలో దరఖాస్తులు సమర్పించాలి . అపరాధ రుసుముతో సెప్టెంబర్ 30వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు చివరితేది : సెప్టెంబర్ 18
Link: ఆంధ్రప్రదేశ్‌ ఓపెన్‌ స్కూలు పది, ఇంటర్‌ ప్రవేశాలకు దరఖాస్తు 2018

సార్వత్రిక పాఠశాలల్లో పది, ఇంటర్‌ ప్రవేశాలకు దరఖాస్తులు:
తెలంగాణ సార్వత్రిక విద్యాపీఠం (ఏపీ ఓపెన్‌ స్కూల్‌) ద్వారా సార్వత్రిక పాఠశాలలో పదోతరగతి, ఇంటర్మీడియట్లో ప్రవేశానికి అర్హులైన వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. అపరాధ రుసుం లేకుండా సెప్టెంబరు 18వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చు .


10th Class:
పదోతరగతిలో ప్రవేశానికి 14 ఏళ్ల వయస్సు నిండిన వారు అర్హులన్నారు.
ప్రవేశానికి రిజిస్ట్రేషన్‌ రుసుం రూ.100లతో బాటు..
పదో తరగతిలో ప్రవేశానికి ఓసీ పురుష అభ్యర్థులకు రూ.1550,
ఇతర వర్గాల మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, దివ్యాంగ పురుష అభ్యర్థులకు రూ.1150 చొప్పున చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.

Intermediate:
ఇంటర్మీడియట్‌లో ప్రవేశానికి రిజిస్ట్రేషన్‌ రుసుం రూ.200లతో బాటు..
ఇంటర్మీడియట్‌కు ఓసీ పురుష అభ్యర్థులకు రూ.1800,
ఇతర వర్గాల మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, దివ్యాంగ పురుష అభ్యర్థులకు రూ.1500 చొప్పున చెల్లించాలన్నారు.

వీటికి గేట్‌వే, ఆన్‌లైన్‌ ఫీజులు అదనమని వివరించారు. పదో తరగతికి రూ.100, ఇంటర్మీడియట్‌కు రూ.200 చొప్పున దరఖాస్తు చేసుకోవచ్చునని  తెలిపారు. దూరవిద్య కోర్సుల ప్రవేశ గడువు సెప్టెంబరు 18. ఇతర వివరాలకు జిల్లా విద్యాశాఖ, సార్వత్రిక పాఠశాల కార్యాలయం, ఉప, మండల విద్యాశాఖాధికారులు, జడ్పీ, ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులను సంప్రదించాలన్నారు. మైగ్రేషన్‌, టీసీ కోసం అభ్యాసకుడు పదోతరగతికి రూ.150, ఇంటర్మీడియట్‌కు రూ.200 రుసుం చెల్లించాలని పేర్కొన్నారు.


తెలంగాణ పది, ఇంటర్‌ ఓపెన్‌ స్కూలు ప్రవేశాలకు దరఖాస్తు 2018, తెలంగాణ సార్వత్రిక పాఠశాలల్లో ప్రవేశానికి దరఖాస్తులు, టీఎస్ సార్వత్రిక పది, ఇంటర్‌ ప్రవేశాలకు దరఖాస్తులు, టీఎస్ దూరవిద్య కోర్సుల ప్రవేశ గడువు, టీఎస్వోఎస్‌ఎస్‌ ఎస్ఎస్సి ఇంటర్ అడ్మిషన్స్, టాస్ అడ్మిషన్స్.

TOSS SSC Inter Admissions,  TS Open Schools SSC Inter Admissions, TOSS Distance SSC Inter Admissions. తెలంగాణ సార్వత్రిక విద్యాపీఠం (టీఎస్వోఎస్‌ఎస్‌) దూరవిద్య పదో తరగతి, ఇంటర్‌లో ప్రవేశాలు. తెలంగాణ పది, ఇంటర్‌ ఓపెన్‌ స్కూలు ప్రవేశాలు. తెలంగాణ ఓపెన్‌ స్కూలు పది, ఇంటర్‌ ప్రవేశాలకు దరఖాస్తులు. తెలంగాణ సార్వత్రిక పాఠశాలల్లో ప్రవేశానికి దరఖాస్తులు. టీఎస్ సార్వత్రిక పది, ఇంటర్‌ ప్రవేశాలకు దరఖాస్తులు. టీఎస్ దూరవిద్య కోర్సుల  ప్రవేశాలు. టీఎస్వోఎస్‌ఎస్‌ ఎస్ఎస్సి ఇంటర్ అడ్మిషన్స్. టీఎస్ ఓపెన్‌ స్కూల్‌ ఎస్ఎస్సి ఇంటర్ అడ్మిషన్స్. 

Post a Comment

0 Comments

f