నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పరీక్షల షెడ్యూల్ - NTA Exam Schedule 2019

National Testing Agency (NTA) Exam Schedule - నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పరీక్షల షెడ్యూల్: డిసెంబర్ నుంచి 2019 మే మధ్య నిర్వహించే పరీక్షల షెడ్యూల్‌ విడుదలైంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (జాతీయ పరీక్ష సంస్థ) నిర్వహించే పరీక్షల షెడ్యూల్ వివరాలిలా ఉన్నాయి.

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పరీక్షల షెడ్యూల్,nta exam schedule 2019,national testing agency exam schedule,jee main 2019,gpat  2019,neet ug 2019,ugc net 2019,cmat 2019NTA Exam Schedule


వివిధ పరీక్షల షెడ్యూల్ వివరాలు :
యూజీసీ నెట్:
*సెప్టెంబర్ 1 నుంచి 30 వరకు యూజీసీ నెట్ దరఖాస్తుల స్వీకరణ
*నవంబర్ 19 నుంచి హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం
*డిసెంబర్ 9 నుంచి 23 వరకు యూజీసీ నెట్ పరీక్షలు నిర్వహణ
*2019 జనవరి 10న యూజీసీ నెట్ ఫలితాలు విడుదల

జేఈఈ మెయిన్
*2019 ఫిబ్రవరి నుంచి మార్చి 7 వరకు జేఈఈ మెయిన్-2 దరఖాస్తుల స్వీకరణ
*మార్చి 18 నుంచి జేఈఈ మెయిన్-2 హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం
*ఏప్రిల్ 6 నుంచి 20 వరకు జేఈఈ మెయిన్-2 పరీక్షలు నిర్వహణ
*ఏప్రిల్ 30న జేఈఈ మెయిన్-2 పరీక్షా ఫలితాలు విడుదల


సీమ్యాట్, జీప్యాట్ 
*నవంబర్ 1 నుంచి 30 వరకు సీమ్యాట్, జీప్యాట్ దరఖాస్తులు స్వీకరణ
*2019 జనవరి 7 నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం
*జనవరి 28 నుంచి సీమ్యాట్, జీప్యాట్ పరీక్షలు నిర్వహణ
*2019 ఫిబ్రవరి 10న సీమ్యాట్, జీప్యాట్ ఫలితాలు విడుదల

నీట్ (యూజీ)
*2019 ఏప్రిల్ 15 నుంచి నీట్ (యూజీ)హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం
*2019 మే 5న నీట్ (యూజీ)పరీక్ష నిర్వహణ
*2019 జూన్ 5న నీట్ (యూజీ)ఫలితాలు విడుదల

National Testing Agency (NTA) has been established as a premier, specialist, autonomous and self-sustainedtesting organization to conduct entrance examinations for admission/fellowship in higher educational institutions. To assess competence of candidates for admissions and recruitment has always been a challenge in terms of matching with research based international standards, efficiency, transparency and error free delivery.
1. Engineering Exam: JEE Main 2019
2. Management Exam : GPAT  2019
3. Medical Exam: NEET UG 2018
4. College/University Teaching & Fellowship Exam: UGC NET 2019
5. Management Exam : CMAT 2019

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పరీక్షల షెడ్యూల్, NTA Exam Schedule 2019, National Testing Agency Exam Schedule, ఎన్.టి.ఏ పరీక్షల షెడ్యూల్

Post a Comment

0 Comments

f