ఆంధ్ర విశ్వవిద్యాలయం దూరవిద్య డిగ్రీ, పీజీ, కోర్సుల్లో ప్రవేశం - AU Distance Degree, PG Courses Admissions 2018

ఆంధ్ర విశ్వవిద్యాలయం దూరవిద్య డిగ్రీ, పీజీ, కోర్సుల్లో ప్రవేశం కోసం దరఖాస్తులు / ఏయూ కోర్సుల ప్రవేశాలకు దరఖాస్తులు - AU Distance Degree, PG Courses Admissions 2018: ఆంధ్ర విశ్వవిద్యాలయం దూరవిద్య కేంద్రం ద్వారా డిగ్రీ, పీజీ, కోర్సుల్లో ప్రవేశం కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఏయూ అధ్యయన కేంద్రం సమన్వయకర్త తెలిపారు.

ప్రవేశ దరఖాస్తులను డిగ్రీ కళాశాలలోని ఏయూ అధ్యయన కేంద్రంలో పొందవచ్చు .

ఎటువంటి అపరాధ రుసుం లేకుండా ప్రవేశ రుసుం చెల్లించేందుకు సెప్టెంబరు 3 వరకు గడువు విధించారు.

ఆ తర్వాత రూ.200 అపరాధ రుసుంతో ప్రవేశ రుసుం చెల్లించేందుకు సెప్టెంబరు 30 వరకు గడువు విధించారు.


రిజిస్ట్రార్, ఆంధ్ర విశ్వవిద్యాలయం, విశాఖపట్నం పేరుతో ప్రవేశ రుసుమును ఏదైనా జాతీయ బ్యాంకులో డీడీ తీసి దరఖాస్తుకు జతచేయాలి.

ఇతర వివరాల కోసం అధ్యయన కేంద్రంలో సంప్రదించవచ్చు.

ఆంధ్ర విశ్వవిద్యాలయం దూరవిద్య డిగ్రీ, పీజీ, కోర్సుల్లో ప్రవేశం - AU Distance Degree, PG Courses Admissions 2018: http://www.andhrauniversity.edu.in/sde.html

Post a Comment

0 Comments

f