ఆంధ్రప్రదేశ్‌ ఓపెన్‌ స్కూలు పది, ఇంటర్‌ ప్రవేశాలకు దరఖాస్తు 2018

ఆంధ్రప్రదేశ్‌ పది, ఇంటర్‌ ఓపెన్‌ స్కూలు ప్రవేశాలకు దరఖాస్తు 2018, ఆంధ్రప్రదేశ్‌ సార్వత్రిక పాఠశాలల్లో ప్రవేశానికి దరఖాస్తులు, ఏపీ సార్వత్రిక పది, ఇంటర్‌ ప్రవేశాలకు దరఖాస్తులు, ఏపీ దూరవిద్య కోర్సుల ప్రవేశ గడువు, ఏపీవోఎస్‌ఎస్‌ ఎస్ఎస్సి ఇంటర్ అడ్మిషన్స్: ఆంధ్రప్రదేశ్‌ ఓపెన్‌ స్కూల్‌ ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని జిల్లావిద్యాశాఖాధికారి ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. పది, ఇంటర్‌ కోర్సుల్లో ప్రవేశం పొందవచ్చు. సెప్టెంబరు 10 వరకు ఏవిధమైన అపరాధ రుసుం లేకుండా చెల్లించవచ్చు. 10వ తరగతికి ఓసీ పురుషులు రూ.1550, ఇంటర్‌కు 1800, 10వ తరగతికి స్త్రీలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, దివ్యాంగులు, మాజీ సైనికుల పిల్లలు రూ.1150, ఇంటర్‌కు రూ.1500 చెల్లించాల్సి ఉంది. అభ్యర్థులు సమీపంలోని స్టడీ సెంటర్ల వద్దకు వెళ్లి కోఆర్డినేటర్లను సంప్రదించి లాగిన్‌ ఐడీ ద్వారా తమ దరఖాస్తులను ఆన్‌లైన్‌ చేయించుకోవాలి.

ఆంధ్రప్రదేశ్‌ ఓపెన్‌ స్కూలు పది, ఇంటర్‌ ప్రవేశాలకు దరఖాస్తులు 2018,ap open schools ssc inter admissions 2018,aposs inter ssc admissions,aposs distance courses

సార్వత్రిక పాఠశాలల్లో పది, ఇంటర్‌ ప్రవేశాలకు దరఖాస్తులు:
ఆంధ్రప్రదేశ్‌ సార్వత్రిక విద్యాపీఠం (ఏపీ ఓపెన్‌ స్కూల్‌) ద్వారా సార్వత్రిక పాఠశాలలో పదోతరగతి, ఇంటర్మీడియట్లో ప్రవేశానికి అర్హులైన వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. అపరాధ రుసుం లేకుండా సెప్టెంబరు 10వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చు .

10th Class:
పదోతరగతిలో ప్రవేశానికి 14 ఏళ్ల వయస్సు నిండిన వారు అర్హులన్నారు.
ప్రవేశానికి రిజిస్ట్రేషన్‌ రుసుం రూ.100లతో బాటు..
పదో తరగతిలో ప్రవేశానికి ఓసీ పురుష అభ్యర్థులకు రూ.1550,
ఇతర వర్గాల మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, దివ్యాంగ పురుష అభ్యర్థులకు రూ.1150 చొప్పున చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.


Intermediate:
ఇంటర్మీడియట్‌లో ప్రవేశానికి రిజిస్ట్రేషన్‌ రుసుం రూ.200లతో బాటు..
ఇంటర్మీడియట్‌కు ఓసీ పురుష అభ్యర్థులకు రూ.1800,
ఇతర వర్గాల మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, దివ్యాంగ పురుష అభ్యర్థులకు రూ.1500 చొప్పున చెల్లించాలన్నారు.

వీటికి గేట్‌వే, ఆన్‌లైన్‌ ఫీజులు అదనమని వివరించారు. పదో తరగతికి రూ.100, ఇంటర్మీడియట్‌కు రూ.200 చొప్పున అపరాధరుసుముతో అక్టోబరు 10వరకూ దరఖాస్తు చేసుకోవచ్చునని  తెలిపారు. దూరవిద్య కోర్సుల ప్రవేశ గడువు సెప్టెంబరు 10. ఇతర వివరాలకు జిల్లా విద్యాశాఖ, సార్వత్రిక పాఠశాల కార్యాలయం, ఉప, మండల విద్యాశాఖాధికారులు, జడ్పీ, ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులను సంప్రదించాలన్నారు. మైగ్రేషన్‌, టీసీ కోసం అభ్యాసకుడు పదోతరగతికి రూ.150, ఇంటర్మీడియట్‌కు రూ.200 రుసుం చెల్లించాలని పేర్కొన్నారు.


దరఖాస్తు చివరితేది : సెప్టెంబరు 10
రూ.100 అపరాధ రుసుముతో అక్టోబరు 10వరకు గడువు

APOSS SSC Inter Admissions,  AP Open Schools SSC Inter Admissions, APOSS Distance SSC Inter Admissions. ఆంధ్రప్రదేశ్‌ సార్వత్రిక విద్యాపీఠం (ఏపీవోఎస్‌ఎస్‌) దూరవిద్య పదో తరగతి, ఇంటర్‌లో ప్రవేశాలు. ఆంధ్రప్రదేశ్‌ పది, ఇంటర్‌ ఓపెన్‌ స్కూలు ప్రవేశాలు. ఆంధ్రప్రదేశ్‌ ఓపెన్‌ స్కూలు పది, ఇంటర్‌ ప్రవేశాలకు దరఖాస్తులు. ఆంధ్రప్రదేశ్‌ సార్వత్రిక పాఠశాలల్లో ప్రవేశానికి దరఖాస్తులు. ఏపీ సార్వత్రిక పది, ఇంటర్‌ ప్రవేశాలకు దరఖాస్తులు. ఏపీ దూరవిద్య కోర్సుల  ప్రవేశాలు. ఏపీవోఎస్‌ఎస్‌ ఎస్ఎస్సి ఇంటర్ అడ్మిషన్స్. ఏపీ ఓపెన్‌ స్కూల్‌ ఎస్ఎస్సి ఇంటర్ అడ్మిషన్స్. 

Post a Comment

0 Comments

f