ఆంధ్రప్రదేశ్ ఎన్‌టీఎస్‌ఈ పరీక్ష - AP NTSE Exam 2018

ఆంధ్రప్రదేశ్ ఎన్‌టీఎస్‌ఈ పరీక్షకు దరఖాస్తుల ఆహ్వానం: నేషనల్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామినేషన్ (ఎన్‌టీఎస్‌ఈ) మొదటి లెవెల్ పరీక్షలు నవంబర్‌లో జరుగుతాయని,ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థులు వీటికి దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వ పరీక్షల డెరైక్టరేట్ ఒక ప్రకటనలో కోరింది.

ఆంధ్రప్రదేశ్ ఎన్‌టీఎస్‌ఈ పరీక్ష,AP NTSE Exam 2018,ap ntse exam date 2018,ap ntse online application form,ఎన్‌టీఎస్‌ఈ పరీక్ష రుసుము,ఆంధ్రప్రదేశ్నే షనల్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామినేషన్

రూ.200 పరీక్ష రుసుము చలానా రూపంలో చెల్లించి, ఆగస్టు 24 నుంచి సెప్టెంబర్ 27 వరకు ఆన్‌లైన్లో దరఖాస్తు చేయవచ్చని పేర్కొంది. అదేవిధంగా, నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్‌కు సంబంధించిన పరీక్షకు 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఆగస్టు 24 నుంచి సెప్టెంబర్ 27 లోపు ఫీజు చెల్లించి, సెప్టెంబర్ 28 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని వివరించింది.


ఆంధ్రప్రదేశ్ ఎన్‌టీఎస్‌ఈ పరీక్ష, నేషనల్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామినేషన్ (ఎన్‌టీఎస్‌ఈ) మొదటి లెవెల్ పరీక్ష, AP National Talent Search examination 2018, AP NTSE Exam 2018,  AP 10th Class students, AP NTSE Online application form, AP NTSE applying last date,  AP NTSE Application fee, AP NTSE Exam Date

Post a Comment

0 Comments

f