అంబేడ్కర్‌ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పరీక్షల షెడ్యూల్ (Ambedkar Open Degree Exams Schedule 2018)

అంబేడ్కర్‌ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పరీక్షల షెడ్యూల్ /Ambedkar Open Degree Exams Schedule 2018 / అక్టోబరు 1నుంచి సార్వత్రిక డిగ్రీ స్పెల్‌ - 2 పరీక్షలు: డాక్టర్‌.బీఆర్‌ అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ స్పెల్‌ - 2(సప్లిమెంటరీ) తృతీయ సంవత్సరం పరీక్షలు అక్టోబరు 22 నుంచి 27 వరకు నిర్వహించనున్నట్లు అధ్యయన కేంద్రం సహాయ సంచాలకులు  తెలిపారు.


అంబేడ్కర్‌ డిగ్రీ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ 2018, అంబేడ్కర్‌ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ 2018: డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ (3 వైడీసీ - బిఏ/ బీకాం/ బీఎస్సీ, సెకెండ్‌ స్పెల్‌) సప్లిమెంటరీ పరీక్షలను వాయిదా వేశారు. అక్టోబరు 1న జరగాల్సిన ఈ పరీక్షలు అదే నెల 22 నుంచి ప్రారంభమవుతాయీ.

డిగ్రీ పరీక్షల షెడ్యూల్:
1. తృతీయ సంవత్సరం డిగ్రీ పరీక్షలు అక్టోబరు 22 నుంచి 27 వరకు,
2. ద్వితీయ సంవత్సరం పరీక్షలు అక్టోబరు 29 నుంచి నవంబరు 3 వరకు,
3. ప్రథమ సంవత్సర పరీక్షలు నవంబరు 5 నుంచి 9 వరకు ఉంటాయీ.

పరీక్ష రుసుం గడువు తేదీని అక్టోబరు 5 వరకు పొడిగించారు.
మరిన్ని వివరాలకు 040-23680240లో సంప్రదించాలి.
అదే విధంగా ఈ పరీక్షలకు సంబంధించిన పరీక్ష ఫీజును అక్టోబరు 5 లోగా ఆన్‌లైన్‌ కేంద్రాల్లో చెల్లించాలని కోరారు. ఇతర వివరాలకు తమ అధ్యయన కేంద్రంలో సంప్రదించాలని రమాదేవి సూచించారు.

Ambedkar Open Degree Exams Schedule 2018

  1. Last Date for Examination Online Registration: 05-10-2018
  2. UG First Year Examination dates: 05-11-2018 to 09-11-2018
  3. UG Second Year Examination dates: 29-10-2018 to 03-11-2018
  4. UG Third Year Examination dates: 22-10-2018 to 27-10-2018
  5. UG Examination Timings: 2.00 P.M. to 5.00 P.M.

Post a Comment

0 Comments

f