ఇగ్నైట్‌ పురస్కారానికి దరఖాస్తులు (IGNITE Awards - National Competitions) 2018

ఇగ్నైట్‌ పురస్కారానికి దరఖాస్తుల ఆహ్వానం: Dr. APJ Abdul Kalam IGNITE Awards National Competitions 2018, Submit entries before August 31: IGNITE 2018 సంవత్సరానికి సంబంధించి ఇగ్నైట్‌ అవార్డుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సైన్స్‌ అధికారి తెలిపారు. ఒకటో తరగతి నుంచి 12వ తరగతి విద్యార్థుల వరకు, బడి బయట పిల్లలయితే 17 సంవత్సరాల వయసు వరకు అనుమతిస్తారని, విద్యార్థులు రూపొందించిన వినూత్న ఆలోచనలతో కూడిన ప్రాజెక్టులను  పంపాలని సూచించారు. కేవలం సైన్స్‌ సంబంధించిన అంశాలే కాకుండా, ఇతర అంశాలకు సంబంధించిన వినూత్న ఆలోచనలతో కూడిన ప్రాజెక్టులను ఈనెల 31వ తేదీ లోపు పంపాలని పేర్కొన్నారు.

ఇగ్నైట్‌ పురస్కారానికి దరఖాస్తులు,ఇగ్నైట్‌ అవార్డులు, dr. apj abdul kalam ignite awards 2018,ignite awards national competitions 2018,ignite awards online application form


ఎంపికైన వారికి అక్టోబర్‌ 15న అబ్దుల్‌ కలాం జయంతి సందర్భంగా అవార్డులు ప్రకటిస్తారని తెలిపారు.


ప్రాజెక్టులను పంపాల్సిన చివరితేదీ : August 31

వెబ్సైటు: http://nif.org.in/submitidea

ఇగ్నైట్‌ పురస్కారానికి దరఖాస్తులు. ఇగ్నైట్‌ అవార్డులు. Dr. APJ Abdul Kalam IGNITE Awards 2018, IGNITE Awards National Competitions 2018, IGNITE Awards online application form, ignite award function. 

Post a Comment

0 Comments

f