ఆకాష్‌ నేషనల్‌ టాలెంట్‌ హంట్‌ 2018 - Aakash National Talent Hunt Exam

అక్టోబరు 28న ఆకాష్‌ జాతీయ స్థాయి పరీక్ష-Aakash National Talent Hunt Exam (ANTHE) 2018, Apply online for VIII, IX & X studying students, ANTHE Scholarships, Aakash Scholarships: ఆకాష్‌ నేషనల్‌ టాలెంట్‌ హంట్‌ - 2018 పరీక్షను అక్టోబరు 28న నిర్వహిస్తామని సంస్థ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ పేర్కొన్నారు.

ఆకాష్‌ జాతీయ స్థాయి పరీక్ష 2018, ఆకాష్‌ నేషనల్‌ టాలెంట్‌ హంట్‌ - 2018, Aakash National Talent Hunt Exam 2018,anthe online application form,anthe exam dates,anthe exam fee,anthe exam pattern

9, 10 తరగతుల విద్యార్థులకు నిర్వహించే పరీక్షలకు 6 లక్షల మంది వరకూ హాజరయ్యే అవకాశాలున్నాయన్నారు.

రూ.300 పరీక్ష ఫీజుతో దరఖాస్తు చేయాల్సి ఉంటుందని, వారికి ఐఐటీ, మెడికల్‌ విభాగాల్లో శిక్షణ ఇస్తామన్నారు.

 గ్రామీణస్థాయిలో విద్యార్థులకు సైతం ఉత్తమ విద్యను అందించాలన్న లక్ష్యంతో నిర్వహించే పరీక్షలో ప్రతిభ కనపరిచిన మొదటి 500 మందికి ఉపకారవేతనాలు మంజూరు చేస్తామన్నారు. మిగిలిన ర్యాంకర్లకు ప్రోత్సాహకాలు అందజేస్తామన్నారు. విలేకరుల సమావేశంలో బ్రాంచి మేనేజర్‌ అభిషేక్‌ పాల్గొన్నారు.


Exam Details of ANTHE 2018:
Aakash National Talent Hunt Exam (ANTHE) provides  scholarship upto 100% to those students who qualify this exam. This is conducted every year for Class VIII, IX & X studying students as well as for Engineering & Medical aspirants.

Eligibility: Class VIII, IX & X studying students, Classes VIII, IX and X studying students are eligible to appear for the ANTHE - which provides once-in-a-lifetime opportunity to qualify and get scholarship.

Examination Fee: Rs: 300/- (Including GST)

Exam Date:  28th October, 2018 (Sunday)

Exam Timing (Offline Mode): 10:30 A.M. to 12:30 P.M.

Exam Timing Online (CBT Mode): 0:30 A.M. to 12:30 P.M.

OR 02:30 P.M. to 04:30 P.M.

ఆకాష్‌ జాతీయ స్థాయి పరీక్ష 2018, ఆకాష్‌ నేషనల్‌ టాలెంట్‌ హంట్‌ - 2018, Aakash National Talent Hunt Exam 2018

Post a Comment

0 Comments

f